Wednesday, July 28, 2021
Homeతెలుగు Newsవంటఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం.. ఇలా చేయండి.. - how to make gud...

ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం.. ఇలా చేయండి.. – how to make gud ki kheer in easy way know here all in telugu


How to make: ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం.. ఇలా చేయండి..

Step 1:

ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు పోసి ఆ తర్వాత పాలు పొయ్యండి. పాలు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి రెండు నిమిషాలు ఉంచండి.

బాదం పప్పు పాయసం


Step 2:

ఇప్పుడు యాలకుల పొడిని తీసుకుని ఆ పాలల్లో వెయ్యండి. దీనిలో బియ్యం ఉడికేంత వరకూ ఉంచండి. బియ్యం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిలో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసేయండి.

1 (3)

Step 3:

ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత దానిలో జీడిపప్పు, కిస్మిస్ వెయ్యండి.

2 (3)

Step 4:

మరొక పాన్ తీసుకొని దానిలో నెయ్యి వేసి కొద్దిగా కిస్మిస్, జీడిపప్పు వేసి ఒకసారి వేయించండి. రెండు నిమిషాలు పడుతుంది ఇవి వేగడానికి. ఇప్పుడు ఇదే పాన్ లో కొద్దిగా బెల్లం వేసి నీళ్లు కూడా పోసి బెల్లం కరిగే వరకూ అలా ఉంచండి.

4 (3)

Step 5:

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని దీనిని కలిపేయండి.

4(4)

Step 6:

ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుని పైన డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చూసుకోండి.ముఖ్యమైన విషయం: బెల్లం నీళ్లు మరియు పాలు మిశ్రమం రూమ్ టెంపరేచర్‌లో ఉండేటట్లు చూసుకోండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండిటిని కలపండి లేదు అంటే విరిగిపోతుంది.

6 (1)



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

பயணங்களின்போது இறுக்கமாக ஜீன்ஸ் அணிய கூடாது… ஏன் தெரிஞ்சா இனி ஜீன்ஸையே எடுக்க மாட்டீங்க!

<!----> நீண்ட தூர பயணங்களின்மீது அதீத ஆர்வம் கொண்டிருக்கும் நாம் எவ்வாறு அந்த பயணத்தை மேற்கொள்ள வேண்டும் என்பதை மறந்துவிடுகின்றோம். ஆம், நீண்ட தூர பயணங்களுக்கு எவ்வாறு தயாராவது...

Today's news

Latest offer's