Tuesday, July 27, 2021
Homeతెలుగు Newsసినిమాధనుష్‌తో అలా వెంకటేశ్‌తో ఇలా.. అమ్ము అభిరామి కామెంట్స్ వైరల్

ధనుష్‌తో అలా వెంకటేశ్‌తో ఇలా.. అమ్ము అభిరామి కామెంట్స్ వైరల్photo 84643626

అసురన్ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దాని రీమేక్‌గా తెలుగులో వచ్చిన ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఓటీటీలో నారప్ప రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రోజంతా కూడా వెంకీమామ, నారప్ప అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూనే వచ్చింది. అయితే నారప్ప, అసురన్ చిత్రాల్లో నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో మేన కోడలిగా అమ్ము అభిరామి నటిస్తుంది. పక్కన అభిరామి బాగానే సెట్ అయ్యారు. కానీ వెంకటేష్ అభిరామి జోడిపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు.

అయితే అభిరామి మాత్రం ఆ ఇద్దరితో పని చేసిన అనుభవం,సెట్‌లో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. తమిళంలో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. రొమాంటిక్ సీన్లలో ధనుష్ దుమ్ములేపుతారు. అందుకే అక్కడ ఎక్కువగా ధనుష్‌కు లేడీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇదే విషయాన్ని అభిరామి చెబుతూ.. సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్, ప్రపోజల్ సీన్స్ ఉంటుందని, వాటిని బాగా ఎంజాయ్ చేశానని అన్నారు.

ఇక వెంకటేష్ పక్కన నటించడం గురించి అభిరామి చెప్పుకొచ్చారు. తాను మొదటిసారిగా తెలుగు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు చూసిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అందులో వెంకటేష్ గారిని చూసి షాక్ అయ్యాను. ఇంత స్మార్ట్‌గా ఉన్నారేంటి అనుకున్నాను. ఆయనతో ఒక్క సెల్ఫీ తీసుకున్నా చాలు అని అనుకున్నాను. కానీ ఏకంగా ఆయన పక్కన నటించే చాన్స్ వచ్చింది. అయితే మొదటి రోజు సెట్‌లో కాస్త కంగారు పడ్డాను. కానీ ఆయనే ముందుగా వచ్చి పలకరించారు. దాంతో టెన్షన్ అంతా పోయింది.. సెట్‌లో ఎంతో సహకరించే వారు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎక్కువ టేక్స్ తీసుకునే దాన్ని. అయినా కూడా ఏమి అనేవారు కాదు. ఆయన ఎంతో స్వీట్ పర్సన్ అంటూ అభిరామి ప్రశంసలు కురిపించారు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

ஒலிம்பிக்: இந்திய டேபிள் டென்னிஸ் வீராங்கனை சுதிர்தா முகர்ஜி தோல்வி

டோக்கியோ ஒலிம்பிக்கில் டேபிள் டென்னிஸ் பிரிவில் மகளிர் ஒற்றையர் பிரிவு ஆட்டத்தின் 2-ஆவது சுற்றில் இந்தியாவின் சுதிர்தா முகர்ஜி தோல்வியடைந்தார். டேபிள் டென்னிஸ் பெண்களுக்கான ஒற்றையர் பிரிவு 2-வது சுற்று இன்று நடைபெற்றது....

Today's news

Latest offer's