Allu Sirish : కారులోనే కానిచ్చేస్తున్నారు.. అల్లు శిరీష్ అను ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ అదుర్స్!

0
17
Allu Sirish : కారులోనే కానిచ్చేస్తున్నారు.. అల్లు శిరీష్ అను ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ అదుర్స్!photo 84145264

అల్లు శిరీష్, వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ ఇద్దరికి పెళ్లి అని రాసేశారు కొందరు. డేటింగ్ చేస్తున్నారు.. ప్రేమలో ఉన్నారు..త్వరలోనే ఒక్కటి కాబోతోన్నారని తెగ రూమర్లు వచ్చాయి. అయితే ఆ కెమిస్ట్రీ అంతా సినిమా కోసమే అని తరువాత తెలిసింది. అనే ఓ సినిమాలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు. అలా మొదలైన వీరి కథ సోషల్ మీడియాలో ఇంకో లెవెల్‌కు చేరింది.

అయితే సినిమా షూటింగ్ సమయంలోనూ ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. తెర ముందు, తెర వెనుకా ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరినట్టుంది. దానికి తోడు ఈ ఇద్దరూ చేసే అల్లరి సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అను ఇమాన్యుయేల్ బర్త్ డే సందర్భంగా అర్దరాత్రి రోడ్డు మీద చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ఈ వీడియో ద్వారానే ఈ ఇద్దరి మీద రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.

తాజాగా మరో సారి ఈ ఇద్దరూ హాట్ టాపిక్ అవుతున్నారు. కారులోనే టీ తాగుతూ.. ఇది టీ సమయం అని చీర్స్ చెప్పుకుంటున్నారు. ఇక అంతే కాకుండా అను ఇమాన్యుయేల్ కారులోనే మేకప్ వేసుకుంటూ ఉన్నారు. దీనిపైనా అల్లు శిరీష్ కౌంటర్ వేశారు. సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడూ అదే పనా? అన్నట్టుగా కౌంటర్ వేశారు. అలానే అను అందం మీదా ప్రశంసలు కురిపించారు. దివా అంటూ వెలిగే దీపమని పరోక్షంగా పొగిడేశారు. మొత్తానికి వీరి వ్యవహారం మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here