Wednesday, December 1, 2021
Homeతెలుగు Newsఫిట్‌నెస్asanas for strengthening: నడుము, కాళ్ళని బలంగా మార్చే ఆసనాలు.. - best yoga poses...

asanas for strengthening: నడుము, కాళ్ళని బలంగా మార్చే ఆసనాలు.. – best yoga poses for strengthening back and legs know here all


ప్రధానాంశాలు:

 • శరీరాన్ని ఫ్లెక్సీబుల్‌గా మార్చే ఆసనాలు
 • ఒక్కో ఆసనంతో ఎన్నో లాభాలు

అలాగే సరైన జీవన విధానాన్ని కూడా పాటించాలి. మీరు ఎలా ఆహారం తీసుకుంటున్నారు..?, ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈరోజు నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని షేర్ చేసుకోవడం జరిగింది. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్యల నుండి దూరంగా ఉండచ్చు. మరి ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ పద్దతుల గురించి చూసేయండి.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కాళ్లు రెండు క్రాస్ గా అంటే మఠం వేసినట్టు నేల మీద కూర్చుని తింటే బాగా జీర్ణం అవుతుంది అని అంటున్నారు. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది. అందుకేనేమో పూర్వ కాలంలో పెద్దలు కింద కూర్చుని తినేవారేమో. ఇది ఇలా ఉంటే ఇక్కడ కొన్ని ఆసనాలు కూడా వున్నాయి. ఇవి కూడా మీకు చక్కటి లాభాలని ఇస్తాయి. మరి వాటి కోసం కూడా ఒక లుక్ వేసేయండి.

సుఖాసనం లేదా క్రాస్ లెగ్ సీట్ పోస్:

సుఖాసనం వేసి కూర్చుని భోజనం తింటే చాలా మంచిది. బరువు కూడా తగ్గవచ్చు. అలానే జీవన సమస్యలకు కూడా ఉండవు. పోషక పదార్థాలు కూడా అందుతాయి అని కపూర్ యోగ ప్రాక్టిస్ మరియు ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ చెబుతున్నారు.
telugu samayamపాలల్లో ఇది కలిపి తాగితే మలబద్ధకం దూరమవుతుందట..
సుఖాసనం నిజంగా ఎన్నో మార్పులు తీసుకు వస్తుందని.. కావాలంటే ప్రయత్నం చేసి చూడమని అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇలా చేయడం వల్ల తక్కువ తినడానికి వీలవుతుంది. అలానే బరువు తగ్గచ్చు కూడా.

జాగ్రత్తలు..

 • బ్యాక్ పెయిన్
 • మోకాళ్లలో ఆర్థరైటిస్
 • స్పైనల్ ఇష్యూ
 • సయాటికా లు

telugu samayamఈ రాశి వారిని చిన్న మాట అంటే చాలు.. మీకు నరకాన్ని చూపిస్తారు..
ఉన్నవారు వేయడం అంత మంచిది కాదు..

ఒకవేళ కనుక మీరు నేల మీద కూర్చో లేక పోతే సరళ సిద్ధాసనం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు.

సరళ సిద్ధాసనం ఎలా చేయాలి…?

నేల మీద కూర్చుని ఒక కాలు మరొక దాని మీద పెట్టాలి. అలానే ఇంకో కాలు మరొక కాలు మీద పెట్టాలి. మీ చేతులని మోకాళ్ల మీద ఉండాలి. జాగ్రత్తగా మీరు ఎముకల మీద కూర్చునేలా చూసుకోండి. అదే విధంగా ప్రాణాయామం, మెడిటేషన్ కూడా ఇది చాలా ముఖ్యమైనవి.

కలిగే లాభాలు :

 • మీ కాళ్ళు స్ట్రెచ్ అవుతాయి.
 • ఎముకలకు బలం వస్తుంది.
 • ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది.
 • తొడలు మరియు నడుము భాగం కూడా స్ట్రెచ్ అవుతుంది.
 • లోయర్ బ్యాక్ కూడా దృఢంగా ఉంటుంది.

telugu samayamఆడవారు ఇలా చేస్తే మగవారికి సెక్సీగా కనిపిస్తారట..
జాగ్రత్తలు :

 • మోకాళ్లు లేదా నడుము భాగంలో గాయం అవ్వడం
 • ఆర్థరైటిస్: మోకాళ్లు, నడుము, కాళ్ళు భాగంలో ఆర్థరైటిస్ సమస్య ఉంటే ఈ ఆసనం వేయడం మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కింద కూర్చోవడం వలన ఇబ్బందిగా వుంటుంది. అలానే సమస్యలు వస్తాయి. అలానే సయాటిక తో మీరు బాధపడుతుంటే ఈ ఆసనం వేయడం కష్టంగా ఉంటే వేయొద్దు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

கேப்டனாகத் தொடர்வாரா? தோனியைவிட அதிக விலைக்கு தக்கவைக்கப்பட்ட சிஎஸ்கே வீரர் | IPL 2022 Retention: Why...

2022 ஐபிஎல் சீசனில் வீரர்கள் தக்கவைப்பு பட்டியலில் சிஎஸ்கே அணியில் எம்எஸ் தோனியை விடஅந்தஅணியைச் சேர்ந்த வீரர் ஒருவர் அதிகவிலைக்குத் தக்கவைக்கப்பட்டுள்ளார். அதிகவிலைக்குத் தக்கவைக்கப்பட்டதால் ஒருவேளை 15-வது ஐபிஎல் சீசனுக்கு கேப்டனாகவோ அல்லது...