Homeతెలుగు Newsఆరోగ్యంhealthy fats food list, Diet Tips: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో ఇవి తింటే.. బరువు...

healthy fats food list, Diet Tips: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో ఇవి తింటే.. బరువు తగ్గుతారు..! – include this food in your breakfast to weight loss and sugar control

Diet Tips: మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా పని చేయడానికి కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే, బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయవద్దని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ ఫ్యాట్‌ అధికంగా ఉండే ఆహారం చేర్చుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా అన్నారు. హెల్తీ ఫ్యాట్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అన్నారు.

 

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read