Tuesday, July 27, 2021
Homeతెలుగు Newsవంటhuli sappu: కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ.. - how to make huli...

huli sappu: కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ.. – how to make huli sappu in easy process know here


How to make: కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ..

Step 1:

ముందుగా తోటకూర, పాలకూర ఒక పాన్ లో వేసి నీళ్లు పోయాలి. రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇది ఉడకాలి.

చక్కని ఆకుకూరలు కర్రీ చేద్దాం ఇలా


Step 2:

ఒకసారి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో పసుపు, ధనియాలు, చింతపండు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు జీలకర్ర వేయాలి.

1

Step 3:

ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి అన్ని పదార్ధాలు బాగా ఉడికే వరకు ఉంచాలి. ఆకు కూరలు సాఫ్ట్ గా అయ్యేవరకు నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించండి.

2

Step 4:

ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వండి. ఒకసారి ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసి దీనిని గ్రైండ్ చేయండి.

3

Step 5:

పాన్ లో ఆయిల్ వేసుకుని వేడెక్కించండి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేసి చిటపటమన్నాక.. మెత్తగా ఆడిన పేస్టు ఇందులో వేసుకుని సాల్ట్ వేసి మరిగించండి.

4

Step 6:

ఇప్పుడు కొబ్బరి తురుముని దానిలో వేసి మిక్స్ చేయండి. నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అద్భుతమైన రెసిపీ తయారైపోయింది. మీరు అన్నం, చపాతీ లేదా దోసతో సర్వ్ తీసుకోవచ్చు.

6



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Sabudana Khichdi Recipe made with sago and spices for sawan somvar vrat 2021...

साबूदाना खिचड़ी रेसिपी (Sabudana Khichdi Recipe): साबूदाना (Sago) सबसे ज्यादा लोग व्रत (Fast) के समय खाना पसंद करते हैं. इसमें स्टार्च (Starch) की...

Today's news

Latest offer's