Saturday, July 24, 2021
Homeతెలుగు Newsసినిమాhyper Aadi: వర్ష- ఇమ్మానుయేల్ ప్రేమపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్.. డైరెక్టుగా ఆ మాట...

hyper Aadi: వర్ష- ఇమ్మానుయేల్ ప్రేమపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్.. డైరెక్టుగా ఆ మాట అనేసిన కమెడియన్ – hyper aadi shocking comments on varsha- emmanuel love track


బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ గుర్తింపు వచ్చింది. అలాంటి జోడీల్లో ఒకటి ఇమ్మానుయేల్- వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో ఈ జోడీకి రెట్టింపు పాపులారిటీ దక్కింది. బుల్లితెరపై రొమాంటిక్ స్కిట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేయడమే గాక తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్నట్లుగా హింట్ ఇస్తూ వస్తున్నారు ఈ ఇద్దరూ. ఏ చిన్న సందర్భం దొరికినా తమ లవ్ ట్రాక్ ఫోకస్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జోడీపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మాట మాటకు పంచ్ వేయడంలో హైపర్ ఆదిని మించిన కమెడియన్ లేడనే చెప్పుకోవాలి. తాజాగా పరిణామాలు, ట్రెండ్ అయ్యే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ కబుపుబ్బా నవ్వించడం మనోడి నైజం. గత కొన్నేళ్లుగా ఇదే బాటలో వెళ్తూ సక్సెస్ అవుతున్న ఆది.. ఇప్పుడు ఇమ్మానుయేల్- వర్ష ప్రేమపై కన్నేశాడు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో వీళ్లిద్దరి ప్రేమను ఉద్దేశిస్తూ రెచ్చిపోయాడు.telugu samayamబాయ్స్‌పై సన్నీలియోన్ చేయి.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. ట్రెండ్ అవుతున్న అడల్ట్ సీన్స్
పక్కన ఇమ్మానుయేల్ ఉండగానే అతని గాలి తీసేశాడు హైపర్ ఆది. వర్ష లవ్ ట్రాక్‌లో వీడు బినామీ అసలు సునామీ ఎవడో తెలియాలి అనేశాడు ఆది. దీంతో జడ్జ్ సీటులో ఉన్న రోజా, మనో సహా అంతా పగలబడి నవ్వారు. ఇక ఇదే వీడియోలో వర్ష- ఇమ్మానుయేల్ గతంలో చేసిన వీడియోను రీ- క్రియేట్ చేయడం చూడొచ్చు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Today's news

Latest offer's