Monday, November 29, 2021
Homeతెలుగు NewsసినిమాMehreen: మెహ్రీన్ అందాల వల.. కొంటెచూపుతో వీక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ

Mehreen: మెహ్రీన్ అందాల వల.. కొంటెచూపుతో వీక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ


మెహ్రీన్ అందాల వల.. కొంటెచూపుతో వీక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ

samayam telugu

‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి మెహ్రీన్ కౌర్. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు ఈ మధ్యకాలంలో సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న.. ‘ఎఫ్ 3’ సినిమాతో పాటు.. మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా తన షూటింగ్‌కి సంబంధించి పలు ఆసక్తికర పిక్స్‌ని ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds