Saturday, July 24, 2021
Homeతెలుగు Newsఆరోగ్యంmonkey b virus causes: కోతుల నుంచి ఈ భయంకరమైన వ్యాధి వస్తుందట జాగ్రత్త.. -...

monkey b virus causes: కోతుల నుంచి ఈ భయంకరమైన వ్యాధి వస్తుందట జాగ్రత్త.. – what is monkey b virus know here all details in telugu


ప్రధానాంశాలు:

  • విస్తరిస్తున్న మంకీ వైరస్
  • కోతుల నుంచి విస్తరిస్తున్న వ్యాధి

ఈ పశు వైద్యుడు వికారం మరియు వాంతులుతో సతమతమయ్యేవాడని తెలుస్తోంది. ఏప్రిల్లో ఈ లక్షణాలు ఉండగా.. ఆయన మే నెలలో మరణించాడు. మొట్టమొదటిసారి ఈ వ్యాధి 1932లో వచ్చింది. 2020 నాటికి 50 మంది ఈ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. వీళ్లలో 21 మంది మృతి చెందారు.

telugu samayamఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందా..

మంకీ బీ వైరస్ అంటే ఏమిటి..?

ఇది మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్. మానవులలో తీవ్రమైన సమస్యలని తీసుకొస్తుంది ఇది.

ఇది ఎలా వ్యాపిస్తుంది..?

ఈ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వస్తుంది మరియు కోతులు యొక్క ఫ్లూయిడ్స్ కారణంగా కూడా ఇది వస్తుంది. మరణాల రేటు 70% నుండి 80% వరకు ఉంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మకాక్ మంకీస్‌లో ఈ వైరస్ కామన్‌గా ఉంటుంది. సలైవ, యూరిన్ లేదా బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్ టిష్యూలో ఇది ఉంటుంది.

అదే విధంగా ఈ వైరస్ ఉన్న కోతుల సెల్స్ ల్యాబ్‌లో ఉండి ఉంటే.. ఆ సెల్స్ ద్వారా కూడా మనకు ఈ వైరస్ వస్తుంది.

కోతుల నుండి మనుషులకి ఎలా వస్తుంది..?

ఇన్ఫెక్ట్ అయిన కోతులు ఒకవేళ కరిచిన లేదా గీరినా వాటి ద్వారా అవి మనిషికి వస్తాయి లేదా ఇన్ఫెక్ట్ అయిన కోతి టిష్యూ లేదా ఫ్లూయిడ్ ద్వారా కూడా ఈ వైరస్ వస్తుంది.
telugu samayamఈ వయసులోనే ఎక్కువగా ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అవుతుందట..
లక్షణాలు అయితే ఒక నెల తర్వాత దీని యొక్క లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కానీ తక్కువగా వస్తాయి. మూడు నుండి వారం రోజుల పాటు ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా ఫ్లూ వస్తుంది. జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి అని నిపుణులు అంటున్నారు.

iStock-955850506

ఈ లక్షణాలతో పాటు చిన్న చిన్న గాయాలు లేదా కురుపులు వంటివి కలుగుతాయి. ఎక్కడైతే కోతి కాంటాక్ట్ అయ్యి ఉంటుందో ఆ ప్రదేశంలో ఇటువంటివి మనం గమనించవచ్చు. కొన్ని కొన్ని సార్లు శ్వాస సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, కడుపు నొప్పి, ఎక్కిళ్లు వంటివి కలుగుతాయి.

వైరస్ సోకడం వల్ల బ్రెయిన్‌లో ఇబ్బందులు:

నొప్పి కలగడం, గాయమైన చోట దురద కలగడంలాంటివి కూడా ఉంటాయి. అలానే బ్రెయిన్ డామేజ్ మరియు నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఇలా కనుక సీరియస్ అయితే మరణించడం జరుగుతుంది.

ఏమైనా వ్యాక్సిన్ ఉందా..?

ప్రస్తుతానికి అయితే బి వైరస్ ఇన్ఫెక్షన్‌కి ఎటువంటి వ్యాక్సిన్ లేదని నిపుణులు చెబుతున్నారు.

ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది..?

ఎక్కువగా లాబరేటరీలో పని చేసే వారికి, పశువైద్యులకి మరియు ఎవరైతే కోతులతో పాటు ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది.
telugu samayamడాల్డా తింటే కాన్సర్ వ్యాధి వస్తుందా..
మనిషి నుండి మనిషికి వస్తుందా..?

మనిషి నుండి మరొక మనిషికి కేవలం ఇప్పటికి ఒకరికి మాత్రమే వచ్చింది.

గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Arya and Sayeesha blessed a baby girl – தமிழ் News

நடிகர் ஆர்யா மற்றும் அவரது மனைவி சாயிஷா தம்பதிக்கு நடிகர் விஷால் தனது டுவிட்டர் பக்கத்தில் வாழ்த்து தெரிவித்துள்ளார். நடிகர் ஆர்யா கடந்த 2019ஆம் ஆண்டு நடிகை சாயிஷாவை திருமணம் செய்துகொண்டார்...

Today's news

Latest offer's