Thursday, July 29, 2021
Homeతెలుగు NewsసినిమాRRR సెట్‌లో అలియా భట్.. ఇకపై ఆధిపత్యమంతా ఆమెదేనట!

RRR సెట్‌లో అలియా భట్.. ఇకపై ఆధిపత్యమంతా ఆమెదేనట!



photo 84645801

దర్శకధీరుడు తెరకెక్కిస్తోన్న మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మొదలుపెట్టిన షూటింగ్, దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను టీం విడుదల చేయడం, సినిమాపై రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అదే క్రమంలో సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించే వారందరినీ అలా అలా చూపించేశారు రాజమౌళి. అయితే ఈ మేకింగ్ వీడియోలో ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం మన జక్కన్నే.

ప్రస్తుతం ఫుల స్వింగ్‌లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సారి మాత్రం ఏది అడ్డు వచ్చినా కూడా షూటింగ్ ఆపకూడదని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీం వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సీతగా మేకప్ వేసుకుంటున్న అలియా భట్ ఫోటోను ఆర్ఆర్ఆర్ టీం బయటకు వదిలింది.

ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రాం అకౌంట్‌ను ఇకపై నడిపించేది.. దానిపై ఆధిపత్యం చెలాయించేది ఎవరో చూడండి అంటూ ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇకపై సెట్ మీద జరిగే విశేషాలను అలియా భట్ ఈ అకౌంట్ ద్వారానే బయటకు వదలబోతోన్నట్టున్నారు. మొత్తానికి అలియా భట్ చేతుల మీదుగా ఈ వెరైటీ ప్రమోషన్‌ను యూనిట్ చేయిస్తోంది. ఎంతైనా రాజమౌళి స్ట్రాటజీయే వేరు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

ஒலிம்பிக் குத்துச்சண்டை: இந்தியாவின் சதீஷ் குமார் காலிறுதிக்கு தகுதி

டோக்கியோ ஒலிம்பிக்கில் ஆடவர் குத்துச்சண்டைக்கான 91 கிலோ எடைபிரிவில் இந்தியாவின் சதீஷ் குமார் வெற்றிப் பெற்று காலிறுதிக்கு முன்னேறினார். ஒலிம்பிக் குத்துச்சண்டை போட்டியில் ஆடவருக்கான 91 கிலோ எடை பிரிவுக்கான காலிறுதிக்கு முந்தைய...

Today's news

Latest offer's