Saturday, December 4, 2021
Homeతెలుగు NewsసినిమాSai Dharam Tej Health Update: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఆయన...

Sai Dharam Tej Health Update: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే! – sai dharam tej latest health update: he is ready to join new movie shoot


మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. గత నెలలో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీద నుంచి అదుపుతప్పి క్రింద పడ్డ సాయి తేజ్.. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఇటీవలే ఆయన్ను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇంటి దగ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రత్యేక అప్డేట్ వచ్చింది. గాయాల బారి నుంచి సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండీషన్‌లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతో పాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండీషన్ లోకి వస్తోందని అంటున్నారు.
telugu samayamమరీ అమాయికుడిలా ఉన్నావే! మంచు మనోజ్ రెండో పెళ్లిపై నవదీప్ కామెంట్స్.. మంచు లక్ష్మి ఎంటరై!!
కాగా, కొద్దిరోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియజేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. దీంతో అప్పటినుంచి ఆయన ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇకపోతే రీసెంట్‌గా దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరికొద్ది రోజుల్లో తన కెరీర్‌లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నారట సాయి ధరమ్ తేజ్.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

“Wasn’t Disappointed”: Marnus Labuschagne Opens Up On Australia Captaincy Snub

File photo of Australian middle order batter Marnus Labuschagne© AFPMarnus Labuschagne has been a run machine for Australia ever since coming on as...

Everything You Need To Know