Monday, July 26, 2021
Homeతెలుగు NewsసినిమాSamantha Akkineni: నీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి.. పొట్టి దుస్తుల్లో సమంత ప్రైవేట్...

Samantha Akkineni: నీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి.. పొట్టి దుస్తుల్లో సమంత ప్రైవేట్ పార్టీ! అందుకే ఇలా.. – samantha akkineni enjoyed with her friend shilpa reddy


స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి అక్కినేని వారింట అడుగుపెట్టింది సమంత. నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె మ్యారేజ్ తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింతగా దూసుకుపోతోంది. సినిమాలు, వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా తానే ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది.

వీలు కుదిరిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంత హ్యాబీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లిన సమంత అక్కడి ఫొటోను తన ఇన్స్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సమంత స్నేహితురాలు, ఫిట్‌నెస్ ట్రైనర్, గైడ్ శిల్పారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో సమంత చిల్ అయినట్లు ఈ ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఇందులో సామ్ పొట్టి దుస్తుల్లో కనిపించడం హాట్ టాపిక్ అయింది.
telugu samayamతల్లి, చెల్లి అనే విచక్షణ మరిచి కామెంట్ చేస్తున్నారు.. తెలుసుకొని మాట్లాడండి.. సింగర్ మంగ్లీ ఎమోషనల్‌
తన ఫ్రెండ్ శిల్పా రెడ్డికి బర్త్ డే విషెష్ చెప్పిన సమంత.. ”మీరు లేకుండా ఈ లైఫ్ ఒకేలా ఉండదు. మీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి” అని కామెంట్ చేసింది. దీంతో ఈ కామెంట్‌తో సమంత పోస్ట్ చేసిన ఆ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలే ‘ది ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక గాథ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ భాగమవుతుండటం విశేషం.





Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

3 இளம் இந்திய வீரர்களுக்கு அழைப்பு: இங்கிலாந்து செல்லும் அந்த வீரர்கள் யார்? | Suryakumar Yadav,...

இங்கிலாந்தில் பயணம் மேற்கொண்டுள்ள கோலி தலைமையிலான இந்திய அணியில் 3 வீரர்கள் காயத்தால் விலகியதையடுத்து, இலங்கையில் உள்ள இந்திய அணியிலிருந்து 3 இளம் வீரர்கள் இங்கிலாந்து புறப்படுகின்றனர். இங்கிலாந்தில் பயணம் மேற்கொண்டுள்ள விராட்...

Today's news

Latest offer's