Thursday, December 2, 2021
Homeతెలుగు NewsసినిమాSamantha Ruth Prabhu: సమంత సెగలు!.. తట్టుకోలేకపోయిన వెంకీ మామ కూతురు - ashritha daggubati...

Samantha Ruth Prabhu: సమంత సెగలు!.. తట్టుకోలేకపోయిన వెంకీ మామ కూతురు – ashritha daggubati on samantha ruth prabhu iffi goa pics


ప్రధానాంశాలు:

  • ఇఫీ వేడుకలో సమంత
  • వెరైటీ దుస్తుల్లో సామ్
  • ఆశ్రిత షాకింగ్ రియాక్షన్స్

సమంత ఈ మధ్య గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో సమంత మెరిసింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో యూనిట్ మొత్తాన్ని ఆహ్వానించింది. అందులో సమంత కూడా పార్టిసిపేట్ చేసింది. నేషనల్ లెవెల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నామంటే ఆ వస్త్రాధారణ కూడా ఆ స్థాయిలో ఉండాలని ఫీలైనట్టుందేమో. అలా అందాలు కనిపించేలా సమంత రెచ్చిపోయింది. హాట్ డ్రెస్సులో దర్శనమిచ్చేసింది. మొత్తానికి సమంత చేసిన ఈ అందాల ప్రదర్శన మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.

మామూలుగానే సమంత పోస్ట్‌లకు వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి రిప్లైలు ఇస్తుంటుంది. కామెంట్లు పెడుతుంటుంది. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే సమంత చేసిన ఈ అందాల ప్రదర్శన మీద కూడా ఆశ్రిత కామెంట్ చేసింది. దీనికి సమంత కూడా రిప్లై ఇచ్చింది. కామెంట్ అంటూ స్పెషల్‌గా ఏమీ చేయలేదు గానీ ఎమోజీల రూపంలోనే తన అభిప్రాయాన్ని చెప్పేసింది.


ఆ అందాల ఆరబోత ఏంటి? ఆ అందాం ఏంటి.. తట్టుకోలేకపోతోన్నా? ఉఫ్ అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది ఆశ్రిత. ఇక ఆశ్రిత చేసిన కామెంట్‌కు సమంత నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. హగ్ చేసుకుంటున్నట్టుగా చెప్పేసింది. అలా సమంత పెట్టిన మంటలు మాత్రం ఆరడం లేదు.

బాలీవుడ్‌లో చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మంచి స్క్రిప్ట్ వస్తే నేను ఎక్కడైనా నటిస్తాను.. అసలు సినిమాకు భాషతో సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే ఎక్కడైనా ఆదరిస్తారు అని ఆ ఈవెంట్‌లో సమంత మాట్లాడింది.





Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Ajith asks fans to stop calling him Thala | என்னை தல-னு கூப்டாதீங்க- அஜித்...

H.வினோத் இயக்கத்தில், போனி கபூர் தயாரிப்பில் அஜித் நடிப்பில் உருவாகி அஜித் ரசிகர்களை மட்டுமல்லாது, மற்ற ரசிகர்களையும் அதிகபட்ச எதிர்பார்ப்பில் ஆழ்த்திய தமிழ் படம் தான் 'வலிமை'. இந்த படத்திற்கு யுவன்...