Home తెలుగు News ఫిట్‌నెస్ weight loss tips: ఇలా చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట.. – how to lose weight fast in simple and effective tips in telugu

weight loss tips: ఇలా చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట.. – how to lose weight fast in simple and effective tips in telugu

0
weight loss tips: ఇలా చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట.. – how to lose weight fast in simple and effective tips in telugu

[ad_1]

ప్రధానాంశాలు:

  • అధిక బరువుతో బాధపడుతున్న ప్రజలు
  • బరువు తగ్గించే టిప్స్

రీలు తీసుకోవడాన్ని తగ్గించుకోవడానికి ఇలాంటి ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ పద్ధతి ఇప్పుడు డైటింగ్ ట్రెండ్స్‌లో పాపులర్‌గా ఉంది. ఇది వెయిట్ తగ్గడంలో బాగా సహాయపడుతుందని, గుండె జబ్బులను నివారించడానికి సహాయ పడుతుందని ఆహారఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.అయితే ఈ డైట్ అందరికీ సరిపోదని డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ డైట్ ఫాలో అయిన చాలామంది మగవాళ్లలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ఇది అంతగా ఫలితాలు ఇవ్వలేదు. రాత్రితో కలుపుకుని ఏకధాటిగా 16 గంటల పాటు ఫాస్టింగ్ ఉండడం, లేదా వారానికి రెండు రోజులు కేవలం 500 క్యాలరీలు మాత్రమే తీసుకునేలా ఫాస్టింగ్ చేయడం నెగెటివ్ ఫలితాల్ని ఇచ్చింది.

ఈ రెండు రాశులవారికి పెళ్ళి చేస్తే శృంగారపరంగా అస్సలు పడదట..
ఈ ఉపవాస పద్ధతితో అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అతిగా తినేయడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని నిద్ర పోవడం, కండరాలు తగ్గిపోవడం లాంటివి కనిపిస్తాయని అంటున్నారు. జర్నల్ సెల్ రిపోర్టు లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ తో మరో పెద్ద సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఇలాంటి ఫాస్టింగ్ విధానంతో బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గకపోగా.. మరింత పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.ఈ అధ్యయనం కోసం, ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఎలుకలలోని వివిధ కొవ్వు కణజాల రకాలను పరిశీలించారు, రోజు విడిచి రోజు చేసే ఉపవాసానికి కణజాలం ఎలా భిన్నంగా స్పందిస్తుందో పరిశీలించారు.ఎలుకల శరీరధర్మం మనుషులతో సరిపోలుతుంది. అయితే వాటి జీవక్రియ చాలా వేగంగా ఉంటుంది, అందుకే శాస్త్రవేత్తలు మనుషుల్లో కంటే వేగంగా మార్పులను గమనించడానికి, మనుషుల మీద ప్రయోగాలు చేయడానికి కష్టతరమైన వాటిని పరిశీలించడానికి ఎలుకలను ఎంచుకుంటారు.

ఉపవాస సమయంలో నడుం, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు శక్తికోసం నిల్వ ఉన్న ఎనర్జీని వాడుకుంటుంది. ఫాస్టింగ్ సమయంలో, కొవ్వు కణజాలం కొవ్వు ఆమ్ల అణువులను గ్రహించడం ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకు శక్తిని అందిస్తుంది. అయినా కూడా ఫాస్టింగ్ సమయంలో కొవ్వు ఆమ్లాల విడుదలకు బొడ్డు కొవ్వు నిరోధకత్వాన్ని ఏర్పరచుకుంటుంది.బెల్లీ ఫ్యాట్, సబ్కటానియస్ ఫ్యాట్ లు శక్తిని కొవ్వుగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనడానికి ఇదే సంకేతం. ఈ ఉపవాస పద్ధతి వల్ల బెల్లీ ఫ్యాట్, సబ్కటానియస్ ఫ్యాట్ లు శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసే వేగాన్ని కూడా పెంచుతాయని తేలింది. వ్యాయామం & డైట్ కంట్రోల్ రెండు చేయకుండా.. ఇవి పాటిస్తే.. నడుంచుట్టు ఫ్యాట్ ను తగించవచ్చు
ఈ రాశివారికి శృంగారమంటే భలే ఇష్టమట..
దీనికోసం కఠిన వ్యాయామాలు, డైట్ లు.. నియమాలు, నియంత్రణలు లాంటి అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. కఠినమైన వ్యామాయాలు, డైట్ లో లేకుండానే నడుంచుట్ట పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. కాకపోతే దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.శరీరం మొత్తం వెయిట్ పెరగడం ఓ ఎత్తైతే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మరో ఎత్తు. దీన్ని తగ్గించడం అంత సులభం కాదు. నడుము చుట్టూ పేరుకుపోతే మొండి విసెరల్ కొవ్వు ఇది. ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఇది అస్సలు మంచిది కాదు. అయితే దీన్ని తగ్గించుకోవాలన్న పట్టుదల ఉంటే కాస్త కష్టమైనా అసాధ్యమేమీ కాదు.

ఆహారంలో నియంత్రణ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కాకుండా.. తక్కువ మొత్తాలో ఎక్కువ సార్లు తినాలి. దీనివల్ల క్యాలరీల ఇంటేక్ తగ్గుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. తినేప్పుడు హడావుడిగా.. గబగబా తినడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారు. సరిగా పచనం కాకపోవడం వల్ల కొవ్వులు పేరుకుపోతాయి. అందుకే గబగబా తినడం తగ్గియ్యాలి. బాగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారంలోని అన్ని పోషకాలు సరిగా శరీరంలోకి శోషించబడతాయి. జీర్ణక్రియ సులభమవుతుంది. మెల్లగా, ఎక్కువ సేపు నములుతూ తినడం వల్ల ఎక్కువ తినలేదు. సంతృప్తి లభిస్తుంది.

నిద్రసరిగా లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి.. అది వెయిట్ పెరగడానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి వల్ల మూడ్ మారుతుంది. ఏదో తినాలన్న కోరిక పెరుగుతుంది. దీనివల్ల రకరకాల ఆహారం తీసుకోవడం, అధిక క్యాలరీలు తినడం వల్ల శరీర వెయిట్ పెరుగుతుంది. అందుకే రోజుకు 7నుంచి8 గంటల మంచి నిద్ర పోవడం వల్ల వెయిట్ తగ్గించుకోవచ్చు. చాలామంది నిలుచున్నా, కూర్చున్నా.. ఏదైనా పనిచేస్తున్నా సరైన భంగిమలో ఉండదు. దీనివల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీని ప్రభావం ఆరోగ్యం మీద పడిరకరకాల జబ్బుల బారిన పడతాం. నడుంచుట్ట కొవ్వు పేరుకుపోతుంది. అందుకే ప్రతీసారి సరిగా కూర్చున్నారా, మీ పోశ్చర్ సరిగానే ఉందా చెక్ చేసుకోండి.
మీరు పుట్టిన సంవత్సరాన్ని బట్టి రాశి ఏదంటే..
నీళ్లు బాగా తాగండి… వెయిట్ తగ్గించే ప్రయాణంలో నీరు ఒక ముఖ్యమైన భాగం. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం లేదా ఒక గ్లాసు నీటీతో మీ రోజును ప్రారంభించడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేట్ చేయవచ్చు, ఇది మీ శరీర జీవక్రియను పెంచుతుంది. అధిక కేలరీల ఆహారాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here