![Preetham Jukalker: చిరంజీవి చిన్నకూతురిని అంతమాట అనేసిన ప్రీతమ్.. మెగా ఫ్యామిలీతో కూడా ఇంత చనువా? ఇష్యూ హాట్ టాపిక్ – preetham jukalker comment on chiranjeevi daughter sreeja kalyan Preetham Jukalker: చిరంజీవి చిన్నకూతురిని అంతమాట అనేసిన ప్రీతమ్.. మెగా ఫ్యామిలీతో కూడా ఇంత చనువా? ఇష్యూ హాట్ టాపిక్ – preetham jukalker comment on chiranjeevi daughter sreeja kalyan](https://karkey.in/wp-content/uploads/https://telugu.samayam.com/photo/msid-87697596,imgsize-97148/pic.jpg)
[ad_1]
మొత్తానికి ప్రీతమ్ అయితే నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాడు. అదేవిధంగా శ్రీ రెడ్డి చేసిన గే కామెంట్లు మరింత సంచలనం అయ్యాయి. కాకపోతే ఇలాంటివేవీ పట్టించుకోని ప్రీతమ్.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో జనాన్ని టచ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి చిన్నకూతురిపై కామెంట్ వదిలాడు ప్రీతమ్ జుకల్కర్.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన ప్రీతమ్.. పదునైన కామెంట్ చేశాడు. ‘సుందర్ లడ్కీ’ అంటూ పొగిడేశాడు. దీంతో ప్రతి ఒక్కరి కన్ను ఈ కామెంట్‌పై పడింది. మొత్తానికి ప్రీతమ్‌కు సమంతతో పాటు మెగా ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని ఈ కామెంట్ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.
![Sreeja Birth Day Sreeja Birth Day](https://static.langimg.com/thumb/msid-87697631,width-680,resizemode-3/samayam-telugu.jpg)
[ad_2]
Source link