![Meals in Day : రోజులో ఎన్నిసార్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. Meals in Day : రోజులో ఎన్నిసార్లు తింటే ఆరోగ్యానికి మంచిది..](https://karkey.in/wp-content/uploads/https://telugu.samayam.com/photo/msid-94166789,imgsize-52778/pic.jpg)
Meals in Day : మీరు ఏం తింటున్నారో చూడటమే కాకుండా.. రోజులో ఎంత, ఎన్నిసార్లు తింటారు అనేది కూడా చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం మన కడుపులో జీర్ణ అగ్ని ఉంటుంది. మీరు నిజంగా ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తింటే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు రోజుకి 4 నుంచి 5 సార్లు కంటే ఎక్కువ తిన్నా కూడా, ఇంకా ఆకలిగా ఉంటే మితంగా తినాలని గుర్తుంచుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.