[ad_1]
పసుపులో ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయి. పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీఫంగల్… ఇలా ఎన్నో గుణాలు ఉన్నాయి. పసుపు లేనిదే భారతీయ వంటలు తయారు కావు. మహ్మారి కారణం పసుపు గొప్పతనం అందరికీ ఇంకా బాగా తెలిసింది. పసుపు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసమయ్యే దానికంటే ఎక్కువగా పసుపు తీసుకుంటే.. దష్ప్రభాలు ఎదురవుతాయి. పసుపు ఎక్కువగా తీసుకంటే శరీరానికి ఐరన్ లోపం వస్తుందని నిపుణులు అంటున్నారు.
[ad_2]
Source link