Home తెలుగు News ఆరోగ్యం coffee benefits, Coffee : కాఫీ వీరు తాగితే అస్సలు మంచిది కాదట.. – reasons why coffee is good for your health know here all

coffee benefits, Coffee : కాఫీ వీరు తాగితే అస్సలు మంచిది కాదట.. – reasons why coffee is good for your health know here all

0
coffee benefits, Coffee : కాఫీ వీరు తాగితే అస్సలు మంచిది కాదట.. – reasons why coffee is good for your health know here all

[ad_1]

న్యూట్రిషనిస్ట్ కొన్ని విషయాలని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడే చూసేయండి. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని గురించి పూర్తిగా చూసేయండి ఆమె చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే… మెటబాలిజం కనక స్లోగా ఉన్నట్లయితే మీరు కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెటబాలిజం కనుక స్లోగా ఉంటే కాఫీని ప్రాసెస్ చేసుకోవడం కష్టం అవుతుంది కనుక మీ మెటబాలిజం స్లోగా ఉన్నట్లయితే కాఫీకి దూరంగా ఉండటం మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడతారు. అదే మీ మెటబాలిజం కనుక స్పీడ్‌గా బాగానే ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ మెటబాలిజం కనుక స్లోగా ఉంటే కాఫీని ఎక్కువగా తీసుకోవద్దు.

Tips for Sleep : ఇలా చేస్తే క్షణాల్లో నిద్రపోతారట..

మీ మెటబాలిజం స్లోగా ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే..? రాత్రి కాఫీ తాగిన తర్వాత మీకు నిద్ర పట్టక పోయినట్లయితే మీరు మెటబాలిజం స్లోగా వుంది అని తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ మెటబాలిజం స్లోగా ఉన్నట్లయితే మధ్యాహ్నం మూడు తరువాత కాపీని తాగొద్దు. మధ్యాహ్నం మూడు గంటలు తరవాత కాఫీని తీసుకున్నట్లయితే మీరే చిక్కుల్లో పడతారు కాబట్టి కాఫీకి దూరంగా ఉండటం మంచిది అని ఆమె చెబుతున్నారు.

అదే విధంగా కాఫీని ఎక్కువ సార్లు తీసుకోవడం కూడా మంచి అలవాటు కాదు చాలా మంది రోజులో ఎక్కువసార్లు కాఫీని తాగుతూ ఉంటారు. మూడు నాలుగు సార్లు కంటే కూడా ఎక్కువగా కాఫీని తాగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది మంచి అలవాటు కాదు. కాఫీని రోజుకి ఒక సారి మాత్రమే తీసుకోవాలి ఒకసారి కంటే ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.

రోజులో ఒకసారి కంటే ఎక్కువ సార్లు కాఫీ తీసుకోవడం మంచిది కాదని ఆమె అన్నారు. కనుక ఈ విషయంని గుర్తుంచుకుని ఇలా ఫాలో అవ్వడం బెస్ట్.

వీళ్ళు అస్సలు కాఫీని తీసుకోకూడదు :

  • మీరు ప్రెగ్నెంట్ అయినా లేదంటే పిల్లలకి పాలిస్తున్న సరే కాఫీని తీసుకో వద్దు.
  • ఖాళీ కడుపుతో కూడా కాఫీని తీసుకోకండి.
  • అదే విధంగా యాంగ్జైటీ తో ఇబ్బంది పడుతున్నట్లు అయితే కాఫీకి దూరంగా ఉండటం మంచిది.
  • అలానే కాఫీతో పాటుగా కెఫిన్ ఉండే వాటికి దూరంగా ఉండాలి. కెఫీన్ వల్ల ఇబ్బందులును ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కెఫిన్‌కి దూరంగా ఉంటే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
coffee disadvantages

కాఫీ గురించి కొన్ని విషయాలు

ఇక ఇదిలా ఉంటే బ్లాక్ కాఫీ తాగడం మంచిదని వర్కౌట్ చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ కాఫీని తీసుకోకూడదు. అయితే కేవలం కాఫీని మాత్రమే కాకుండా ఎందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుందో వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. కెఫీన్‌ని చూసుకుని తీసుకుంటే మంచిది.
Heart Attack : నుదుటిపై ముడతలు ఉంటే గుండెనొప్పి వస్తుందా..
కాఫీ ఒక్కసారే కదా తీసుకుంటున్నామని కాఫీతో పాటు కెఫిన్ ఉండే ఆహార పదార్థాలను కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా రోజూ కెఫిన్‌ని చూసుకోలేని దానిని తీసుకుంటే మంచిది. ఏ ఆహార పదార్థాల ద్వారా కెఫిన్ చేరినా సరే ఆరోగ్యానికి హానికరమే కదా..? అయితే ఆమె రెండు కప్పుల కాఫీని రోజు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఇది ఇలా ఉంటే కాఫీని తీసుకోవడం వలన లాభాలు కూడా వున్నాయి. మరి వాటి కోసం కూడా చూసేయండి.

కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :

  • కాఫీని తాగడం వల్ల నష్టాలు ఎలా ఉన్నాయో లాభాలు కూడా ఉన్నాయి. కాఫీని తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ బాగా పెరుగుతాయి. అలానే కాఫీని తాగడం వల్ల కాలేయానికి రక్షణ ఉంటుంది.
  • శరీరంలో జీవక్రియలు మెరుగు పడతాయి.
  • జీవిత కాలాన్ని పెంచుకోవడానికి కూడా కాఫీ మనకి హెల్ప్ అవుతుంది.
  • హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా కాఫీ చూసుకుంటుంది.
  • అంతే కాదండీ మన శరీరం చురుగ్గా కూడా పని చేస్తుంది కాఫీతో.
  • కాఫీని తీసుకోవడం వల్ల నరాలు ఉత్తేజంగా మారుతాయి. ఫిజికల్ యాక్టివిటీస్‌లో స్పీడ్ ఉండాలంటే కాఫీ తాగడం మంచిది.
  • అదే విధంగా కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి ఉంటుంది. మతిమరుపు సమస్య నుండి దూరంగా ఉండొచ్చు.
  • అలానే కాఫీ తాగడం వల్ల రెటీనా పాడవకుండా ఉంటుంది. ఇది దృష్టికి ఎంతో మేలు చేస్తుంది.
  • మెనోపాజ్ తర్వాత మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ ఉండదు. లివర్ హెల్త్‌కి కూడా కాఫీ చాలా మంచిది. అదే విధంగా మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
  • ప్రతి ఆహార పదార్థాల్లో లాభాలు మరియు నష్టాలు కూడా ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే దాని వలన ప్రయోజనాలు ఉన్నాయి. కదా అని చెప్పి మీరు అతిగా ఆ ఆహార పదార్థాలు తీసుకో వద్దు. ఎందుకంటే దాని వల్ల కలిగే అనర్థాలు సంభవించే అవకాశం ఉంది అందుకని ఎప్పుడు కూడా డైట్లో తీసుకునే ఆహార పదార్థాలు బాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంతే కానీ వాటి వల్ల ప్రయోజనం పొందొచ్చు అని అతిగా తీసుకుంటే లేని పోని సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
  • కాఫీలో వాటిని గమనించి దానికి తగ్గట్టుగా నడుచుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు లేదు అంటే వివిధ రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. అందుకని మీరు తీసుకునే కాఫీ ని లిమిట్ గా ఉంచుకోండి తద్వారా ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Hair care : బెండకాయతో ఇలా చేస్తే జుట్టు సిల్కీగా, పొడుగ్గా పెరుగుతుందట..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here