Home తెలుగు News ఆరోగ్యం Head and Neck Cancer Day, World Head and Neck Cancer Day: మింగడంలో కష్టంగా ఉంటుందా.. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావచ్చు జాగ్రత్త..! – head and neck cancer symptoms and treatment know here

Head and Neck Cancer Day, World Head and Neck Cancer Day: మింగడంలో కష్టంగా ఉంటుందా.. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావచ్చు జాగ్రత్త..! – head and neck cancer symptoms and treatment know here

0
Head and Neck Cancer Day, World Head and Neck Cancer Day: మింగడంలో కష్టంగా ఉంటుందా.. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావచ్చు జాగ్రత్త..! – head and neck cancer symptoms and treatment know here

[ad_1]

ప్రతి ఏడాది జూలై 27న ప్రపంచ తల, మెడ క్యాన్సర్‌‌ దినోత్సవం (World Head and Neck Cancer Day) నిర్వహిస్తారు. తల, మెడ క్యాన్సర్లపై అవగాహన పెంచడానికి దీనిని జరుపుతున్నారు. తల, మెడ క్యాన్సర్ సాధారణంగా నాలుక, నోరు, గొంతు, స్వరపేటికల్లో వ్యాపిస్తాయి. నాసిక కుహరం, సైనసిస్, పెదవులు, థైరాయిడ్ గ్రంథి, లాలాజల గ్రంధుల్లో ఉత్పన్నమయ్యే క్యాన్సర్లు దీనిలోకే వస్తాయి.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here