Home తెలుగు News ఆరోగ్యం health benefits of flax seeds, flax seeds: ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..! – ayurveda doctor explain amazing health benefits of flaxseed

health benefits of flax seeds, flax seeds: ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..! – ayurveda doctor explain amazing health benefits of flaxseed

0
health benefits of flax seeds, flax seeds: ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..! – ayurveda doctor explain amazing health benefits of flaxseed

[ad_1]

అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఆయుర్వేద డాక్టర్‌ దీక్షా భావ్‌సార్‌, మన ఆహారంలో అవిసె గింజలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. (flax seeds)

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here