Home తెలుగు News ఆరోగ్యం High BP side effects: హైబీపీ ఉంటే.. ఎముకలకు గండమే..!

High BP side effects: హైబీపీ ఉంటే.. ఎముకలకు గండమే..!

0
High BP side effects: హైబీపీ ఉంటే.. ఎముకలకు గండమే..!

హైపర్‌టెన్షన్‌ కారణంగా గుండె పోటు, స్ట్రోక్‌, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు కంటి చూపు కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని చాలామందికి తెలుసు. కానీ హెపర్‌టెన్షన్‌ కారణంగా ఎముకల హెల్త్‌ కూడా పాడయ్యే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. హైబీపీ ఎముకలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని ఈ పరీశీలనలో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here