Home తెలుగు News ఆరోగ్యం monsoon health care tips, turmeric benefits: వర్షాకాలంలో పసుపు ఇలా తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..! – dietitian suggest to take turmeric in five ways to increase immunity

monsoon health care tips, turmeric benefits: వర్షాకాలంలో పసుపు ఇలా తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..! – dietitian suggest to take turmeric in five ways to increase immunity

0
monsoon health care tips, turmeric benefits: వర్షాకాలంలో పసుపు ఇలా తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..! – dietitian suggest to take turmeric in five ways to increase immunity

[ad_1]

వర్షాకాలం చిరుజల్లులతో పాటు.. వ్యాధులనూ తనతో తీసుకొస్తుంది. తరచూ కురిసే జల్లులతో వాతావరణం తడిగా ఉంటుంది. వైరల్‌ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు, తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పసుపు ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులోని ఔషద గుణాలు పొందడానికి అనేక మార్గాల్లో పసుపును ఉపయోగించవచ్చని డిటాక్స్‌ప్రి డైరెక్టర్‌, డైటీషియన్‌ ప్రియాంషి భట్నాగర్ అన్నారు.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here