Home తెలుగు News ఆరోగ్యం onion water for diabetes, Onion for diabetes: ఉల్లిపాయతో.. డయాబెటిస్‌కు చెక్‌ పెట్టొచ్చు..! – according to studies and celebrity nutritionist onion water controls diabetes

onion water for diabetes, Onion for diabetes: ఉల్లిపాయతో.. డయాబెటిస్‌కు చెక్‌ పెట్టొచ్చు..! – according to studies and celebrity nutritionist onion water controls diabetes

0
onion water for diabetes, Onion for diabetes: ఉల్లిపాయతో.. డయాబెటిస్‌కు చెక్‌ పెట్టొచ్చు..! – according to studies and celebrity nutritionist onion water controls diabetes

[ad_1]

Onion for diabetes: మన దేశంలో డయాబెటిస్‌ పేషెంట్స్‌ సంఖ్య అంతకంతకూ పెరు­గు­తోందని ఐసీఎంఆర్‌ అధ్యయ­నం తెలిపింది. ప్రస్తుతం 7.40 కోట్ల మంది షుగర్‌ బాధితులు ఉన్నారు. మరో 8 కోట్ల మంది ప్రీడ­యాబెటిక్‌ దశలో ఉన్నట్లు స్పష్టం చేసింది. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మంచి ఆహార శైలి పాటించాలి, రోజూ వ్యాయామం చేయాలి, మందులు తప్పనిసరిగా వేసుకోవాలి, చక్కెర శాతాన్ని తరచుగా పరీక్షించుకోవాలి. మనం రోజూ కూరలలో వాడే ఉల్లిపాయ షుగర్‌ పేషెంట్స్‌కు సూపర్‌ పుఢ్‌ అని నిపుణులు చెబుతున్నారు.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here