Home తెలుగు News సినిమా Preetham Jukalker: చిరంజీవి చిన్నకూతురిని అంతమాట అనేసిన ప్రీతమ్.. మెగా ఫ్యామిలీతో కూడా ఇంత చనువా? ఇష్యూ హాట్ టాపిక్ – preetham jukalker comment on chiranjeevi daughter sreeja kalyan

Preetham Jukalker: చిరంజీవి చిన్నకూతురిని అంతమాట అనేసిన ప్రీతమ్.. మెగా ఫ్యామిలీతో కూడా ఇంత చనువా? ఇష్యూ హాట్ టాపిక్ – preetham jukalker comment on chiranjeevi daughter sreeja kalyan

0
Preetham Jukalker: చిరంజీవి చిన్నకూతురిని అంతమాట అనేసిన ప్రీతమ్.. మెగా ఫ్యామిలీతో కూడా ఇంత చనువా? ఇష్యూ హాట్ టాపిక్ – preetham jukalker comment on chiranjeevi daughter sreeja kalyan

[ad_1]

నాగ చైతన్యతో సమంత విడాకుల ఇష్యూలో ఎక్కువగా వినిపించిన పేరు ప్రీతమ్ జుకల్కర్. సమంత స్టైలిష్ట్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా అందరికీ తెలిసిన ప్రీతమ్ జుకల్కర్ అలా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తుండటంతో ఆన్ లైన్ వేదికలపై ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు.

ఎప్పుడైతే ప్రీతమ్ ఒల్లో సమంత కాళ్లు పెట్టుకుని అలా పడుకోవడం.. ఐ లవ్యూలు చెప్పుకోవడం జరిగిందో అప్పటినుంచి సమంతకు సంబంధిచిన చాలా విషయాల్లో ప్రీతమ్ పేరు చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా సమంత విడాకుల నేపథ్యంలో ఇతని పేరు ఎక్కువగా వినిపించింది. ప్రీతమ్ వల్లే వ్యవహారం ఇంత దూరం వచ్చిందనే కామెంట్లు కూడా వచ్చాయి. కొందరైతే సామ్- ప్రీతమ్ మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టడం, దీంతో సమంత హర్ట్ కావడం.. ఇష్యూ కోర్టు దాకా వెళ్లడం లాంటి పరిణామాలు చూసాం.

మొత్తానికి ప్రీతమ్ అయితే నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాడు. అదేవిధంగా శ్రీ రెడ్డి చేసిన గే కామెంట్లు మరింత సంచలనం అయ్యాయి. కాకపోతే ఇలాంటివేవీ పట్టించుకోని ప్రీతమ్.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో జనాన్ని టచ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి చిన్నకూతురిపై కామెంట్ వదిలాడు ప్రీతమ్ జుకల్కర్.
ఇంట్లో మనిషే సుమకు గట్టి ఆర్డర్! భర్త రాజీవ్ కనకాల కాళ్లపై పడమంటూ.. వీడియో వైరల్
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన ప్రీతమ్.. పదునైన కామెంట్ చేశాడు. ‘సుందర్ లడ్‌కీ’ అంటూ పొగిడేశాడు. దీంతో ప్రతి ఒక్కరి కన్ను ఈ కామెంట్‌పై పడింది. మొత్తానికి ప్రీతమ్‌కు సమంతతో పాటు మెగా ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని ఈ కామెంట్ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.

Sreeja Birth Day

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here