Home తెలుగు News ఆరోగ్యం psoriasis home remedies, Skin Diseases: ఈ గింజలతో.. సోరియాసిస్‌ లక్షణాలు త్వరగా తగ్గుతాయ్..! – basil seeds helps to get rid of psoriasis and eczema skin diseases naturally

psoriasis home remedies, Skin Diseases: ఈ గింజలతో.. సోరియాసిస్‌ లక్షణాలు త్వరగా తగ్గుతాయ్..! – basil seeds helps to get rid of psoriasis and eczema skin diseases naturally

0
psoriasis home remedies, Skin Diseases: ఈ గింజలతో.. సోరియాసిస్‌ లక్షణాలు త్వరగా తగ్గుతాయ్..! – basil seeds helps to get rid of psoriasis and eczema skin diseases naturally

[ad_1]

Skin Diseases: ఎగ్జిమా, సోరియాసిస్‌ చర్మ సమస్యలు వేరువేరు అయినప్పటికీ.. వీటి కారణంగా తీవ్రమైన నొప్పి, దురద ఉంటాయి. ఎగ్జిమా, సోరియాసిస్‌ను నయం చేయడానికి ఎన్నో వైద్య చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వీటి లక్షణాలను సహయపద్ధతులలో తగ్గించవచ్చని ఆయుర్వేద వైద్యుడు కపిల్‌ త్యాగి అన్నారు. ఎగ్జిమా, సోరియాసిస్‌ లక్షణాలు తగ్గించడానికి సబ్జా గింజలు సహాయపడతాయని డా. కపిల్‌ త్యాగి అన్నారు.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here