Home తెలుగు News ఆరోగ్యం tofu health benefits: మీ పిల్లలు హైట్‌ పెరగాలంటే.. ఇది పెట్టండి..!

tofu health benefits: మీ పిల్లలు హైట్‌ పెరగాలంటే.. ఇది పెట్టండి..!

0
tofu health benefits: మీ పిల్లలు హైట్‌ పెరగాలంటే.. ఇది పెట్టండి..!

[ad_1]

టోపు పోషకాల పవర్‌ హౌస్‌. టోఫులో ప్రోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. దీనిలో చిన్నారులకు అవసరమైన ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. మీ చిన్నారుల ఎముకలు దృఢంగా చేయడానికి, వారి ఎదుగుదలకు టోఫు సహాయపడుతుంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here