Home తెలుగు News ఆరోగ్యం Winter Home Remedies: శీతాకాలం ఈ టీ తాగితే.. ఏ అనారోగ్యాలు రావు..! – licorice root tea give relief for common winter diseases

Winter Home Remedies: శీతాకాలం ఈ టీ తాగితే.. ఏ అనారోగ్యాలు రావు..! – licorice root tea give relief for common winter diseases

0
Winter Home Remedies: శీతాకాలం ఈ టీ తాగితే.. ఏ అనారోగ్యాలు రావు..! – licorice root tea give relief for common winter diseases

Winter Home Remedies: శీతాకాలంలో.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలు వేధిస్తూ ఉంటాయి. చాలా మంది చిన్న,చిన్న సమస్యలకూ.. ట్యాబ్లెట్స్‌ వాడుతూ ఉంటారు. మందులకు అలవాటు పడితే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడే ప్రమాదం ఉంది. చలకాలంలో కామన్‌గా వచ్చే అనారోగ్యాలను నివారించడానికి.. ‘అతిమధురం’ మూలిక సహాయపడుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here