Home తెలుగు News వంట కర్ణాటక పాల్యా.. టేస్ట్ అదిరిపోతుంది.. – how to make karnataka carrot palya know here process in telugu

కర్ణాటక పాల్యా.. టేస్ట్ అదిరిపోతుంది.. – how to make karnataka carrot palya know here process in telugu

0
కర్ణాటక పాల్యా.. టేస్ట్ అదిరిపోతుంది.. – how to make karnataka carrot palya know here process in telugu

[ad_1]

How to make: కర్ణాటక పాల్యా.. టేస్ట్ అదిరిపోతుంది..

Step 1:

ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి ఆ తర్వాత అందులో ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చి మిరపకాయలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.

క్యారెట్ గుజ్జు తయారీ.


Step 2:

తురిమిన క్యారెట్‌ని పాన్‌లో వేసి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు తురిమిన కొబ్బరిని అందులో వేసి ఆ తర్వాత కొత్తిమీరని కూడా అందులో వేసుకోవాలి.

step 1

Step 3:

పదార్థాలన్నింటినీ బాగా కలుపుకొని స్నాక్‌లాగా కానీ సైడ్ డిష్ కింద కానీ సర్వ్ చేసుకోండి అంతే. చూసారా ఎంతో సులువుగా మనం దీనిని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. పైగా దీని కోసం మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు.

step 6

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here